HariHara Veeramallu: ఇంటర్వెల్ ట్విస్ట్ .. 'వీరమల్లు' లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ ?
'హరిహర వీరమల్లు' లో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్ కు ముందు బన్నీ ఎంట్రీ మాస్ లెవెల్ లో ఉందని, 'మాట వినుర' పాటకు ముందు ఆయన కనిపించడంతో షాక్ అయ్యామని చెబుతున్నారు.