Hari Hara Veera mallu Review: 'హరిహర వీరమల్లు' అరాచకం.. హైలైట్ సీన్స్ ఇవే!
'హరిహర వీరమల్లు' ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఆ హైలైట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Hari Hara Veera Mallu Review: పూనకాలు వచ్చేశాయ్ భయ్యా.. హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగుందని చెబుతున్నారు.
Hari Hara Veera Mallu First Review: వీరమల్లు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలు.. బాక్సాఫీస్ బద్దలు!
పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రివ్యూలు అన్నిచోట్లా పడిపోయాయి. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సినిమా చూసి పిచ్చెక్కిపోతున్నారు.
Police Rules In sandhya Theatre | సంధ్య లో సినిమా చూద్దాం అనుకుంటున్నారా | Hari Hara Veera Mallu
Block Buster HHVM: సంధ్యా థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా..అప్రమత్తంగా పోలీసులు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు చాలాచోట్ల ప్రివ్యూలు పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర సందడి నెలకొంది. అయితే పుష్ప 2 సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Pawan Kalyan Live Song: స్టేజ్‌పైనే పాట ఇరగదీసిన పవన్.. లైవ్ వీడియో సాంగ్ చూశారా?
వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ లైవ్‌లో పాట పాడారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఖుషి'లోని "బై బయ్యే బంగారు రమణమ్మ" అనే పాటను ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాట ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.