Israel: సజీవంగానే హమాస్ అధినేత!
హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం.
హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ జెష్కియాన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మాతో గొడవలకు దిగవద్దు. ఇరాన్ యుద్ధానికి పాల్పడే దేశం కాదని బెంజమిన్ నెతన్యాహుకి తెలియజేయండని అధ్యక్షుడు సోషల్ మీడియా ద్వారా ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. అతడు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనిక దళాలు కూడా భావిస్తున్నాయి. ఇటీవలే హమాస్ సొరంగాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్బుల్లాకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాటిని ఆపరేట్ చేస్తున్న దాదాపు 1000 మంది గాయాలపాలనైట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సైబర్ దాడేనని లెబనాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది.
టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మూడు నెలల తర్వాత హమాస్ దాడి చేయడంతో ఇరాన్ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి