Israel Hamas War: ఇజ్రాయెల్‌, హమాస్ వార్.. దాడుల్లో 400 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ పాల్పడిన భీకర దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 400 మందికి పైగా పాలస్తీనావాసులు మృతి చెందారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. గతంలో యుద్ధం మొదలు కాగా జనవరిలో విరమణ పలికారు. మళ్లీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు.

New Update
Gaja

Gaja Photograph: (Gaja)

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 400 మందికి పైగా పాలస్తీనావాసులు మృతి చెందారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. హమాస్‌తో 17 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఈ ఏడాది జనవరి నుంచి కాల్పులకు విరమణ పలికారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ కాల్పులు జరిగాయి.

ఇది కూడా చూడండి:NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

ఒప్పందంలో మార్పులు చేయడానికి తిరస్కరించడంతో..

ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్‌ తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దాడులకు పాల్పడాలని ఆదేశించారు. రఫా, ఉత్తర గాజా, గాజాసిటీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి.

ఇది కూడా చూడండి:TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

ఇది కూడా చూడండి:Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Advertisment
తాజా కథనాలు