హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. గాజాలో ఎంత మంది చనిపోయారంటే?

హమాస్‌‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్‌పై రాకెట్లు, మిస్సైల్స్‌తో వైమానిక దాడులు చేయడంతో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 64 మంది మృతి చెందారు.

New Update
israel

Hamas Isreal

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ వరుస దాడులు చేస్తోంది. దీంతో లెక్కలేనంత మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ తాజాగా గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు..

మృతుల్లో చిన్నారులు, మహిళలే అధికం. హమాస్‌‌ప ఇజ్రాయెల్ రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసింది. దీంతో పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. వరుస దాడులతో గాజాలో ఆహార, ఔషధ నిల్వలు తగ్గుతున్నాయి. ఈ వైమానిక దాడుల్లో గత వారం రోజుల్లో 64 మంది మృతి చెందారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు