Israel-Iran: ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ఘర్షణకు అగ్రరాజ్యం అమెరికా మరింత ఆజ్యం పోస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి మరిన్ని ఫైటర్ జెట్స్ వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌కు అదనపు యుద్ధనౌకలు చేరాయి.