అనాథ విద్యార్థిని కొట్టి కొట్టి చంపిన సహవిద్యార్థులు.. ఆపై దారుణంగా!
9వ తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అయినా ఆ గ్రామస్థుల్లో మనవత్వం కనిపించలేదు. పోలీసులకు కూడా తేలిగ్గా తీసుకున్న ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగింది. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.