MLA Attack: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..
క్యూన్యూస్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో గన్మెన్ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్మెన్ ఫైర్ ఓపెన్ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన కలకలం సృష్టించింది. చివరినిమిషంలో గన్మెన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవడంతో మరో ఫైరింగ్ ఘటన తప్పిందన్న ప్రచారం సాగుతోంది.