USA: ఇండియన్లకు బిగ్ షాక్.. నో గ్రీన్ కార్డ్ ఫర్ ఈబీ 5 వీసా
వీసాలు, ఇమ్మిగ్రేషన్ల విషయంలో ట్రంప్ రోజు రోజుకూ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తూ పోతున్నారు. తాజాగా హెచ్-1 బీ వీసా, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తోన్నవారికి మరో బాంబు పేల్చింది. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారి జాబితాను మరో ఆరు నెలలు వెనక్కు పంపింది.