Greater Noida : టెస్ట్ డ్రైవ్ కోసమని వెళ్లి.. కారుతో దుండగులు పరార్
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్ డ్రైవ్ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.