Guvvala Balaraju : బీజేపీలో చేరుతున్నా.. అధికారికంగా ప్రకటించిన గువ్వల బాలరాజు
అచ్చంపేట బీఆర్ఎస్ మాజీఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.