బిజినెస్ Gold Rate: రూ. 79 వేలకు చేరిన బంగారం..కొనగలమా ఇక! పసిడి ధరలు భారీగా పైకి ఎగబాకాయి. శుక్రవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980 కి చేరింది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..ఆలస్యమెందుకు త్వరపడండి! బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్ల ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Price: గోల్డ్ లవర్స్ కి ఝలక్.. బంగారం ధరలు పెరిగాయి.. రెండురోజులు స్థిరంగా ఉండి నిన్న కాస్త తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 67,150, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,250గా ఉంది. కేజీ వెండి ₹ 93,500 వద్ద స్థిరంగా ఉంది . By KVD Varma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates Crash : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి! Gold Rates Crash: శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తులం 22 క్యారెట్ల బంగారం రూ.800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 870 రూపాయలు పడిపోయింది. ఇక వెండి అయితే కేజీకి 3 వేల 500 రూపాయల వరకూ కిందికి దిగివచ్చింది. By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు! బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Hike: ఒక్కరోజు మురిపెమే..బంగారం ధరలు మళ్ళీ పెరిగాయ్! నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో పెరిగి షాకిచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,860ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,480ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.80,300 వద్ద ఉంది. By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price: హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.. భారతదేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110 గా ఉంది. వెండి కూడా రూ. 1000 తగ్గింది. కిలో వెండి 78,500 పలుకుతోంది. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold rate today: వామ్మో వెండి కొనేట్టులేదుగా..బంగారం ధరా పెరిగింది..తాజాగా ఇలా.. దీపావళి తరువాత వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర కేజీకి మూడురోజుల్లో 2,600 రూపాయలు పెరిగి 78 వేల రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ దేశీయంగా కనిపిస్తోంది. By KVD Varma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn