తులం బంగారం రూ.56 వేలు.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

New Update
gold

gold rates

గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తగ్గిన ధరలు..

నేడు మార్కెట్‌లో 22 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ.8285 గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.82,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90380గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి. 

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

Advertisment
తాజా కథనాలు