/rtv/media/media_files/2025/05/12/VdwJ1EMQK3eBcLvsDH8j.jpg)
Today Gold Rates
గత కొద్ది రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాము రూ.10 వేల వరకు కూడా వెళ్లింది. దీంతో చాలా మంది బంగారం కొనుక్కుందామనుకున్నా వెనక్కి అడుగు వేశారు. అయితే ఇవాళ (మే 13) దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీని బట్టి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
హైదరాబాద్
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.
కేజీ వెండి రూ.1,09,000 ధరగా కొనసాగుతోంది.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
విజయవాడ
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.
కేజీ వెండి రూ.1,09,000 ధరగా కొనసాగుతోంది.
విశాఖపట్నం
వైజాగ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.
కేజీ వెండి రూ.1,09,000 ధరగా కొనసాగుతోంది.
Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
బెంగళూరు
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95, 620గా ఉంది.
కేజీ వెండి రూ.97,900 ధరగా కొనసాగుతోంది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
22k gold rate | Gold Rates | gold rates hydrabad | Hyderabad gold rates | gold-rates-in-hyderabad | gold-rates-dropped | latest-telugu-news | telugu-news