భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ఉందంటే?

నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9045గా ఉండగా, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8291గా ఉంది. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,450గా ఉంది. అయితే నేడు అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. 

New Update
today gold rates

today gold rates

మూడు రోజుల కిందట రూ.3 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ పెరిగాయి. తులం బంగారం త్వరలో ధర రూ.56 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో బంగారం తగ్గుతుందని ఆశించిన వారికి బిగ్ షాక్ ఎదురైంది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

24 క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందంటే?

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,450గా మార్కెట్‌లో ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,910గా ఉంది. అయితే నేడు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9045గా ఉండగా, 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8291గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Advertisment
తాజా కథనాలు