/rtv/media/media_files/2025/01/07/H4KT9OkdJBUV7ylIZqsM.jpg)
Gold rates
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. నేడు భారీగా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం గ్రాము దగ్గర రూ.90 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.98 వరకు తగ్గింది. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గడంతో ప్రజలు షాపులకు పరుగులు పెడుతున్నారు.
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
Today Gold Rate in major cities (05-04-2025). #GoldRate#India#LatestUpdates#RTVpic.twitter.com/ybEXpMx8wl
— RTV (@RTVnewsnetwork) April 5, 2025
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!
రూ.980 వరకు తగ్గి..
10 గ్రాముల బంగారం దగ్గర రూ. 900 నుంచి రూ. 980 వరకు తగ్గడంతో కొనుగోలుదారులు కొనుగోలు దారులు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రూ. 99,066 పైనే ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయి. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
GOLD (spot) down⏬️⏬️ to $3016/oz
— Manish Bothra🇮🇳 (@MoneyMystery) April 5, 2025
All from high of $3167/oz#LevelMatters#Gold$Goldpic.twitter.com/s7ZkUqrMJm
ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?