Gold Rates: ట్రాంప్ టారీఫ్ ల ఎఫెక్ట్...రికార్డు స్థాయిలో బంగారం ధరలు
అయ్యయ్యో ట్రంప్ ఎంత పని చేశావు అని తలపట్టుకుంటున్నారు బంగారం ప్రియులు. అసలే శ్రావణ మాసం దానికి తోడు పసిడి ధరలు కొండెక్కి కూర్చోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ టారీఫ్ ల ఎఫెక్ట్ తో బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది.