ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.