Israel: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..19 మంది పాలస్తీనియన్లు మృతి!
గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరం పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
Israel Attack On Gaza | యుద్ధ బీభత్సం | Iran Israel War Updates | israel Gaza War News | RTV
Israel-Gaza: పాలస్తీనియన్లకు షాక్.. వీసాలు తిరస్కరిస్తున్న ఆస్ట్రేలియా
ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి.
GAZA: బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం
కవలలు పుట్టి నాలుగు రోజులు అయింది. వారి బర్త్ సర్టిఫికేట్ తెద్దామని నాన్న వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి పిల్లలతో పాటూ, తల్లి కూడా చనిపోయింది.గాజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. ఆ తండ్రి తీరని దు:ఖం అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది.
Israel-Hamas: గాజాలో ఆగని యుద్ధం.. కనీస సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు
గాజాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడి శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. కనీసం మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
Israel-Gaza War: గాజా గజగజ..ఇజ్రాయెల్ దాడులతో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు!
గాజాపై ఇజ్రాయెల్ మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం గాజాలోని రెండు పెద్ద అపార్ట్మెంట్స్పై దాడి చేయగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దాడిలో 100 మందికిపైగా మృతి చెందగా.. 200 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.