Latest News In Telugu Ganja : గంజాయి మత్తు మెదడు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది! గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది? By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gujarat : చేపల పడవలో రూ.350 కోట్ల హెరాయిన్ పట్టివేత.. అదుపులో ముగ్గురు మహిళలు! గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఓ చేపల పడవలో రూ.350 కోట్లకుపైగా విలువైన 50 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupathi: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు.. ప్రహ్లాద్ ను చంపింది గంజాయి మత్తే! తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ మరణానికి గంజాయి మత్తే కారణమని పోలీసులు తెలిపారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్ గంజాయి సేవించినట్లు విచారణలో వెల్లడించారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే చోరీ చేశారు..! దొంగలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే.. ఈ కేటుగా మాత్రం పోలీస్ స్టేషన్లోనే దొంగతనం చేశారు. ఎలమంచిలి పీఎస్ నుంచి 2 బస్తాల గంజాయిని ఎత్తుకేళ్లారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తప్పవన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఓరి వీడి తెలివి పాడుగాను.. అంబులెన్స్‌లో గంజాయిని తరలించాడు.. ఎలా దొరికాడంటే ఉత్తరఖాండ్‌లోని అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తున్న రోషన్ (38) అనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అంబులెన్స్‌లో దాదాపు 218 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.33 లక్షలు ఉంటుందని తెలిపారు. By B Aravind 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: అక్రమ గంజాయి రవాణ గుట్టు రట్టు గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn