నేషనల్Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు! నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోయిస్టు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహనం చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు. By srinivas 26 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Operation Sindoor: సిగ్గు లేదు.. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ అధికారులు (VIDEO) పీఓకేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. బిలాల్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ అధిపతి యాకుబ్ మొఘల్ చనిపోయిన విషయం తెలిసిందే. అతని అంతిమ సంస్కారాల్లో ISI, ఆర్మీ అధికారులు హాజరైయ్యారు. By K Mohan 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pope Francis: ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు (VIDEO) పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు 2 లక్షల మంది హాజరైయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి, అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్, పలువురు దేశాధినేతలు పోప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. By K Mohan 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు? పోప్ ఫ్రాన్సిస్ మరణాంతరం 15-20 రోజుల్లో కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. 80 ఏళ్లలోపు కార్డినల్స్ సిస్టీన్ చాపెల్‌లో రహస్యంగా సమావేశం అవుతారు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకూ ఎన్నిక ఉంటుంది. By K Mohan 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana : ఏం మనిషివిరా.. ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టనన్నాడు.. చివరికి కూతురితో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు. By Krishna 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Rome: మరణానికి మందే శవపేటిక, సమాధి రెండూ సిద్ధం...ఎవరికో తెలుసా.. బతికుండగానే అంత్యక్రియలకు రిహార్సల్స్ చేస్తున్నారు. శవపేటిక రెడీ చేశారు, సమాధిని సెలెక్ట్ చేశారు. అన్నీ అయిపోయాయి. ఎవరు ఇంత క్రేజీగా ఉన్నారు అని అనుకుంటున్నారా..ఏంటీ కత అని ఆలోచిస్తున్నారా...డీటెయిల్స్ కింద చదివేయండి.. By Manogna alamuru 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు. By Krishna 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Viral : ఓర్ని ఇదేం విచిత్రం.. చితి నుంచి లేచి నీళ్లు అడిగిన వృద్ధురాలు తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడగడంతో షాక్ అయ్యారు. By Seetha Ram 20 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyరూ.4 లక్షలు ఖర్చు చేసి కారు అంత్యక్రియలు.. | Costly Car funeral..| RTV By RTV 10 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn