Pope Francis: ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు (VIDEO)

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు 2 లక్షల మంది హాజరైయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి, అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్‌, పలువురు దేశాధినేతలు పోప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

New Update
Pope Francis

కాథలిక్ క్రిస్టియన్ల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చి ప్రారంభమయ్యాయి. ఆయనను రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాలో ఖననం చేస్తారు. భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక మంది ప్రపంచ నాయకులు పోప్ ఫ్రోన్సిస్ అంత్యక్రియలకు హాజరైయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ విడ్కోలుకు 2లక్షల మంది వరకు వచ్చారు. ఇటాలియన్, వాటికన్ అధికారులు భారీ భద్రతా ఆపరేషన్‌ను ఏర్పాటు చేశారు. 2013లో పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామా తర్వాత ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 21న ఆయన చనిపోయారు. వాటికన్ సిటీ 9 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

Also Read: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Also Read :  ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

Pope Francis Coffin

ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి ఆయన చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్‌ను ఇంటికి వచ్చిన కొద్దిరోజులకు ఆయన తుది శ్వాస విడిచారు. ఈయన తర్వాత కాథలిక్ మతగురువుగా మరో పోప్‌ను ఎన్నుకోనున్నారు.

Also Read :  యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

Also Read :  చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

 

funeral | pope funeral

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు