Chandrababu: గాడ్ ఫాదర్కు ఘన నివాళి.. రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర జరుగుతోంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అంతేకాదు స్వయంగా రామోజీరావు పాడెను మోసి ఆయనపై తనకున్న ప్రేమ, గౌరవాలను చాటుకున్నారు.