CM Revanth: భారత్-పాక్ యుద్ధం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక పిలుపు!
భారత్-పాక్ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నేల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇతర పార్టీల నాయకులు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్, భట్టివిక్రమార్క కోరారు.