Latest News In Telugu సంతనానలేమి సమస్యలతో బాధపడుతున్న మగవాళ్లు తీసుకోవల్సిన ఫుడ్స్ ఇవే! మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది.అయితే ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.దీంతో సంతానలేమి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేయండి! By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Foods Not to Refrigerate: వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకండి.. విషంగా మారి ప్రాణాలకే ముప్పు! మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే.. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Super Food : ఈ 10 ఫుడ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్...పరార్! చేపలు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. తాజా చేపలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒమేగా-3 అత్యధికంగా ఉండే చేపలు సాల్మన్, ట్యూనా స్టీక్, మాకేరెల్, హెర్రింగ్, ట్రౌట్, ఆంకోవీస్, సార్డినెస్. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కారణం లేకుండానే చిర్రెత్తుకొస్తుందా? కోపం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు కోపంగా,ఒత్తిడికి గురైనప్పుడు మీరు తినే కొన్ని ఆహారాలు మీ కోపాన్ని పెంచుతాయి. కాబట్టి మీ కోపాన్ని పెంచే కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Immunity: ఇమ్యునిటీని పెంచుకునే బెస్ట్ ఆహారం ఇదే..ఈ వ్యాయామాలు కూడా ట్రై చేయండి రోగనిరోధక శక్తి అనేది శరీరం తనను తాను రక్షించుకునే మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్, బాక్టీరియాను తగ్గించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేస్తున్నా ప్రతి దానిని కనీసం 15 సార్లు నమలాలి. By Vijaya Nimma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే ప్రమాదం.. దూరంగా ఉండండి ఫాస్ట్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. అధిక ఉప్పు, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు తీసుకున్న గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Turmeric: పసుపును ఈ ఆహారాలతో కలిపి తీసుకోవద్దు..ఎందుకంటే! కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో పసుపు కలపడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారంలో పసుపు, పసుపు ఎక్కువగా తీసుకున్న జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఉదయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating With Water Benefits: ఈ ఆహారాలు తినేప్పుడు నీళ్లు తాగుతున్నారా..? అయితే డేంజర్ రెండు ముద్దలు తినగానే ఎక్కిళ్లు వచ్చి వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ.. ఏదైనా తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. తినేప్పుడు నీళ్లు దూరంగా ఉంచుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. By Vijaya Nimma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!! నేటికాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలోని ఏదైనా ముఖ్యఅవయవం దెబ్బతింటే అది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మీ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు భద్రంగా ఉంటాయో తెలుసుకుందాం. By Bhoomi 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn