అతిగా తీసుకుంటే సమస్యలు తప్పవు
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
ఫాస్ట్ ఫుడ్‌ను అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సోడియం, ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. వెబ్ స్టోరీస్
ప్రాసెస్ చేసిన ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
ఉదయంపూట అల్పహారంగా పండ్ల రసాలు, అరటి పండ్లు, వేయించిన, సిట్రిక్ ఆమ్లం, స్వీట్లు, చక్కెర పానీయాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారంగా కాకుండా ఏదైనా పదార్థాలు తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది.అయితే ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.దీంతో సంతానలేమి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేయండి!
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే..
చేపలు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. తాజా చేపలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒమేగా-3 అత్యధికంగా ఉండే చేపలు సాల్మన్, ట్యూనా స్టీక్, మాకేరెల్, హెర్రింగ్, ట్రౌట్, ఆంకోవీస్, సార్డినెస్.
మీరు కోపంగా,ఒత్తిడికి గురైనప్పుడు మీరు తినే కొన్ని ఆహారాలు మీ కోపాన్ని పెంచుతాయి. కాబట్టి మీ కోపాన్ని పెంచే కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
రోగనిరోధక శక్తి అనేది శరీరం తనను తాను రక్షించుకునే మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్, బాక్టీరియాను తగ్గించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేస్తున్నా ప్రతి దానిని కనీసం 15 సార్లు నమలాలి.
ఫాస్ట్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్, కృత్రిమ చక్కెర ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది. అధిక ఉప్పు, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థాలు తీసుకున్న గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.