Food Tips: మీకు పొట్ట రాకుండా ఉండాలంటే.. సాయంత్రం 6 తర్వాత ఈ 6 ఫుడ్స్ అస్సలు తినకండి.. లిస్ట్ ఇదే!
సాయంత్రం సమయాల్లో తీపి పదార్థాలు, అధిక ప్రొటీన్లు, కార్బోనేటేడ్ పానీయాలు, పాల ఉత్పత్తులు, వేయించిన పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.