BIG BREAKING: చైనాలో ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి!
చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. గాన్సు ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ వరదలకు ఇళ్లు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Cloud Burst: అది క్లౌడ్ బరస్ట్ కాదేమో..ఉత్తరాఖండ్ లో వరదలపై శాస్త్రవేత్తల అనుమానం
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్నట్టుండి ముంచుకొచ్చిన వరదలపై వాతావరణశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కు కారణమయ్యేంత వర్షపాతం అక్కడ నమోదు కాలేదని చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాలని చెబుతున్నారు.
Jewellery: అయ్యో పాపం.. కళ్లముందే వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం
గత కొన్నిరోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. . అయితే షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. వాటి విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
Natural disasters: టర్కీలో మంటలు.. చైనాలో వరదలు.. వణికిపోతున్న ప్రజలు
చైనా, టర్మీలో ప్రకృతి వైపరిత్యాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాని కుండపోత వర్షాలు వణికిస్తుంటే.. అటు టర్కీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చు మంటలు కమ్ముకున్నాయి. ఉత్తర చైనా బీజింగ్‌లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
America Floods: అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ
అమెరికాలో ఆకస్మికంగా సంభవించిన భారీ వరదల వల్ల న్యూయార్క్, న్యూజెర్సీలో మొత్తం ప్రజా జీవనం స్తంభించిపోయింది. రోడ్లు, ఎయిర్‌పోర్టులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.
Texas Floods: భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన టెక్సాస్
అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల తాకిడికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావడం విషాదకరం. ఇంకా 160 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
ఆ ఊర్లో ఉన్నది ఒకే ఒక్క బ్యాంక్. అక్కడ అందరూ అందులో తమ డబ్బులను, బంగారాన్ని దాచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకే వరదల్లో కొట్టుకుపోయింది. అసలే వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇది మరింత షాక్ కు గురి చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో తునాగ్ జిల్లా లో పరిస్థితి ఇది.
/rtv/media/media_files/2025/05/23/ZlzVcseo5Mxwxd6NzsJ0.jpg)
/rtv/media/media_files/2025/08/06/uttarakhand-floods-2025-08-06-16-05-02.jpg)
/rtv/media/media_files/2025/07/31/gold-rush-in-china-locals-hunt-for-jewellery-worth-12-crores-swept-away-in-flood-2025-07-31-14-58-46.jpg)
/rtv/media/media_files/2025/07/27/fires-in-turkey-and-floods-in-china-2025-07-27-17-28-49.jpg)
/rtv/media/media_files/2025/07/15/america-floods-2025-07-15-17-38-29.jpg)
/rtv/media/media_files/2025/07/05/texas-floods-2025-07-05-10-23-03.jpg)
/rtv/media/media_files/2025/07/07/hp-2025-07-07-21-20-04.jpg)
/rtv/media/media_files/2025/07/07/mp-kangana-ranaut-2025-07-07-17-42-35.jpg)