Iphone 16 Price Drop: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. IPHONE 16 పై ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్!
ఫ్లిప్కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కేవలం రూ.59,999కి ఫోన్ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. సాయంత్రం 7 గం.కు ఇది అందుబాటులోకి రానుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సైతం ఉన్నాయి.