రూ.2వేలకే బెస్ట్ బెడ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అదిరిపోయింది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఇందులో మాట్రస్ (Mattress)పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ఇందులో మాట్రస్ (Mattress)పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
Homesick Bliss Dual Comfort - Soft & Hard 4 inch Single High Density (HD) Foam Mattress రూ.2,959లకే సొంతం చేసుకోవచ్చు.
అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటితో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
DROKONA Khadi Organic Cotton 4 inch Single Cotton Mattress అసలు ధర రూ.3,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.1,996లకే సొంతం చేసుకోవచ్చు.
దీనిపై కూడా ఈఎంఐ ఆఫర్ ఉంది. అలాగే 6 నెలల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.
DROKONA Signature 4 inch Single PU Foam Mattress అసలు ధర రూ. 5,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.3,393లకే సొంతం చేసుకోవచ్చు.
దీనిపై అదనంగా మరో రూ.370 డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. వీటన్నింటితో దీనిని కేవలం రూ.3వేలలోపే సొంతం చేసుకోవచ్చు.
ఇందులో ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి సరిపడా బెడ్ సైజ్‌లు ఉన్నాయి.
4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ బెడ్‌లు వాటి సైజ్‌లు, ఇంచుల బట్టి ధరలు నిర్ణయించారు.
అతి తక్కువ ధరలో బెస్ట్ బెడ్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే సరైన సమయం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బెడ్‌లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.