Flipkart Big Billion Days Sale: ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఆఫర్ల జాతర.. డిస్కౌంట్ల వివరాలివే!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఏకంగా 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. అయితే.. సేల్స్ తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.