Amazon- Flipkart Offers: ఇవేం ఆఫర్లు రా బాబు.. రూ.10 వేలలోపు ధరతో 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు!
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో పండగ సేల్ స్టార్ అయ్యింది. ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి హై ఎండ్ ఫీచర్లు కలిగిన ఖరీదైన ఫోన్లు కూడా తక్కువ బడ్జెట్ కే అందుబాటులో ఉన్నాయి.