MOBILE OFFER: రిపబ్లిక్ డే ఆఫర్ అదిరింది భయ్యా.. కేవలం రూ.4,500లకే కొత్త 5జీ ఫోన్!
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బోనంజా సేల్‌లో రియల్‌మి పి1 5జీ ఫోన్‌పై ఆఫర్ ఉంది. అసలు ధర రూ.20,999 కాగా రూ.13,999లకే లిస్ట్ అయింది. అదనంగా రూ.1000 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.8,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో రూ.4,500లకే ఫోన్ లభిస్తుంది.