Flipkart Offers: రూ.1000లకే 5 చీరలు.. వదిలితే మళ్లీ కొనలేరు..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కాంబో చీరలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అత్యంత తక్కువ ధరలకు చీరలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం రూ. 1100లకే ఐదు చీరల ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మహిళా వినియోగదారులకు ఇది మంచి అవకాశం.