Flipkart Big Billion Days Sale 2025: ఆహా ఓహో.. ఫ్లిప్కార్ట్ కొత్త సేల్ రెడీ.. వీటిపై 80శాతం డిస్కౌంట్..!
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ మధ్యలో ప్రారంభం కావచ్చని అంచనా. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. బ్యాంక్ కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/09/05/flipkart-big-billion-days-sale-2025-2025-09-05-13-15-59.jpg)
/rtv/media/media_files/2025/09/02/flipkart-big-billion-days-sale-2025-2025-09-02-15-29-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mobiles-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Flipkart-Big-Billion-Days-Sale-jpg.webp)