Flipkart Big Billion Days Sale 2025: ఊరమాస్ సేల్ రెడీ.. స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై బంపరాఫర్లు ఇవే..!
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ 2025' సేల్ తేదీని ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది.