RCB: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో బెంగళూరు సంబరాలు అంబరాన్నంటాయి.