Paris Olympics: గురి చూసి దెబ్బ కొట్టింది.. అన్యాయాన్ని ఆటతో మడత పెట్టేసింది!
పారిస్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఫైనల్స్‌కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది.