TG Crime : వీడసలు కొడుకేనా? పనికి వెళ్లడం లేదని తండ్రిని చంపిన కొడుకు
మనుషుల్లో రాక్షస పవృత్తి విపరీతంగా పెరుగుతోంది. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కన్న కొడుకు దారుణంగా కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది.