EPFO: ఈపీఎఫ్ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్మెంట్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా క్లెయిమ్ చేసుకున్న 10 రోజులకు ఇప్పటి వరకు వచ్చేది. కానీ ఈ ఆటో సెటిల్మెంట్ వల్ల 3 నుంచి 4 రోజుల్లో డబ్బులు వస్తాయని ఈపీఎఫ్ఓ తెలిపింది.