స్కూటీపై రూ.32వేల భారీ తగ్గింపు.. ఆఫర్లు అదిరిపోయాయ్ గురూ
విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. వెబ్ స్టోరీస్ | Short News | Latest News In Telugu
విడా కంపెనీ తన వి2లోని లైట్, ప్లస్, ప్రో వేరియంట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. లైట్ ను రూ.22వేల తగ్గింపుతో రూ.74,000కు కొనొచ్చు. ప్లస్ రూ.32వేల తగ్గింపుతో రూ.82,800కు లభిస్తుంది. ప్రో వేరియంట్ రూ.14,700 తగ్గింపు తర్వాత రూ.1.20 లక్షలకు అందుబాటులో ఉంది.
మార్కెట్లోకి జెన్ 3 ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్లతో కొనాలనుకునే మిడిల్ క్లాస్ వారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.05 లక్షలు.
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS 72-hour Rush’ ప్రారంభించింది. దీని ద్వారా కొత్త ఈవీ కొనుక్కోవాలనుకునే వారికి రూ. 30,000 విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తుంది. ఇది అక్టోబర్ 10 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది.
ఓలా ‘బిగ్గెస్ట్ సీజన్ సేల్-BOSS’ ప్రకటించింది. తన ఫేమస్ S1 లైనప్‌లోని Ola S1X- 2kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌లో ఈ స్కూటర్ ను కేవలం రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఫెస్టివల్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో రెండు ఈ-కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో గరిష్టంగా రూ.4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఎల్టక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ BattRE 'స్టోరీ ఎపిక్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ధర రూ.84,999గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ప్రతీరోజు సిటీలో ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ స్కూటర్.
రేవంత్ ప్రభుత్వం మరో హామీ అమలు దిశగా ముందుకెళ్తోంది. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు పైబడిన యువతుల కోసం ఈ పథకం అమలు చేసేందుకు విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.