విడా తన స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కైంట్లు అందించింది. వి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది.
విడా వి 2 లైట్ వేరియంట్ పై రూ.22,000 డిస్కౌంట్ ఉంది.
ఈ డిస్కౌంట్ తర్వాత ఈ స్కూటర్ రూ.74,000లకు లభిస్తుంది.
విడా వి 2 ప్లస్ వేరియంట్ పై రూ.32,000 తగ్గింపు లభిస్తుంది.
ఆ తర్వాత ఇది రూ.82,800లకు సొంతం చేసుకోవచ్చు.
విడా వి 2 ప్రో వేరియంట్ పై రూ.14,700 తగ్గింపు ఉంది.
ఈ తగ్గింపు తర్వాత ఈ స్కూటర్ రూ.1.20 లక్షలకు అందుబాటులో ఉంది.
అయితే ఇవన్నీ న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలు.
ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ రాయితీలు కూడా ఉన్నాయి.