America Elections: అమెరికా ఎన్నికల్లో భారీ మార్పులు..చేర్పులు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ లో భారీ మార్పలకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు..