Nitish Kumar: నితీష్ నిశ్శబ్దం.. గౌరవప్రదమైన వీడ్కోలు దక్కేనా? బీహార్లో ఏం జరగబోతోంది!
బీహార్లో ఎన్నికల నగారా మోగింది. ఈసారి వాతావరణం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికీ ఎలాంటి నినాదాలు, ప్రకటనలు చేయలేదు.