EC: ఎన్నికల ఫలితాలపై మీ అనుమానాలు వింటాం.. కాంగ్రెస్కు ఈసీ పిలుపు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై తాజాగా ఎన్నికల సంఘం (EC) స్పందించింది. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రతినిధులు రావాలని ఆహ్వానించింది.