Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?
నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ సారి రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజల పరుగులు తీశారు. మరోవైపు ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా ఇవి తాకినట్లు సమాచారం.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. ఉత్తర భారత్‌లో ప్రకంపనలు
నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో నమోదైంది. దీని ప్రభావానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనేదానిపై క్లారిటీ లేదు.
Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం...
మయన్మార్‌లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Japan: జపాన్ కనిపించకుండా పోనుందా..?
జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది.
Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు
మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి.
BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు
పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 7.1 తీవ్రత
తాజాగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా అనే ద్వీపం సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రధాన ద్వీపానికి ఈశాన్యంలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.