BREAKING: టిబెట్‌లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

టిబెట్‌లో ఈ రోజు తెల్లవారు జామున 2:40 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే టిబెట్ దేశవ్యాప్తంగా ఈ భూకంపం చోటుచేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

Earth quake

టిబెట్‌లో ఈ రోజు తెల్లవారు జామున 2:40 నిమిషాలకు భకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే టిబెట్ దేశవ్యాప్తంగా ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో భారీగా భూప్రకంపనాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మే 8న కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రత నమోదైంది.

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

Advertisment
Advertisment
తాజా కథనాలు