BIG BREAKING: అండమాన్‌లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

అండమాన్‌లో పులావు వెహ్‌ దీవి సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదైనట్లు వెల్లడించారు. ఇంకా మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Andaman Earth Quake

Andaman Earth Quake

అండమాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పులావు వెహ్‌ దీవి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదైనట్లు వెల్లడించారు. గత నాలుగు రోజుల నుంచి అండమాన్‌లో భూప్రకంపనలు వస్తున్నాయట. ఇంకా మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెడుతున్నారు.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు