Earth Quake: వామ్మో 15 రోజుల్లో ఇన్ని వందల సార్లు భూప్రకంపనలు.. ఎక్కడంటే?

జపాన్‌లో కేవలం రెండు వారాల్లో 900 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. టొకార దీవుల్లో జూన్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 900 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ ఏజెన్సీ అధికారులు తెలిపారు. 

New Update
japan

japan

ఎప్పుడో ఒకసారి సడెన్‌గా భూకంపం వస్తేనే భయంగా ఉంటుంది. మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటిది జపాన్‌లో కేవలం రెండు వారాల్లో 900 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. జపాన్‌లోని టొకార దీవుల్లో జూన్ 21వ తేదీన కాస్త భూప్రకంపనాలు వచ్చాయి. తాజాగా బుధవారం కూడా భూప్రకంపనాలు వచ్చాయి. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 900 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ ఏజెన్సీ అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

రోజులో 183 సార్లు భూకంపం..

జపాన్‌లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో తక్కువగా ప్రజలు ఉంటారు. దీనివల్ల వెంటనే ఈ ప్రాంతాలను ఖాళీ చేసేశారు. అయితే తరచుగా భూకంపాలు రావడంతో ఇక్కడి ప్రజలు అలవాటు అయిపోయారు. ఈ రెండు వారాల్లో ఒక్క రోజు ఏకంగా 183 సార్లు భూమి కంపించిందట. అయితే అక్కడ ప్రజలకు ఎప్పుడూ భూమి కంపించినట్లు ఉంటుందని అక్కడ ప్రజలు అంటున్నారు. గతేడాది మొత్తం 346 సార్లు భూమి కంపించింది. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు వచ్చే దేశం కూడా ఇదే. 

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
Advertisment
తాజా కథనాలు