Early Morning: ఉదయాన్నే టీ తాగుతున్నారా.. వెరీ డేంజర్.. ఛాయ్‌కి బదులు ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే హెల్తీ!
ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. అయితే టీ కంటే పసుపు పాలు, నిమ్మ నీరు, గ్రీన్ టీ, కొబ్బరి నీరు, బీట్ రూట్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.